నీ జ్ఞాపకాల తో

నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు, నీ జ్ఞాపకం తప్ప! నువ్వు నా పక్కనుంటే అసలు నేనే ఉండను. నువ్వు తప్ప!




-- నీ ప్రేమ భవంతి కో ఇటుక ...
నీ విశాల నేత్రాలకి కాటుక,

నీ పంజరాన గువ్వ...

కాలిలోన మువ్వ,

చేతిలోన పరుసు...

మెడలోన గొలుసు ,

కొప్పులోన పువ్వు...

పెదవిపైన నవ్వు ,

ఏదైనా ఓ క్షణమైనా చాలు.......

1 comments:

సామాన్యులు కాదు అసామాన్యులు.
పోటీ పడి మరీ ప్రేమ కవితలు రాస్తున్నట్తున్నారు.
ఇంతకీ ఓ సారి ఇది చూడండి...
’రవి వర్మ కే అందని ఓ అందమా!’
అనాలనుకున్నారా? కానీ ఒ అందామా అన్నారే..

welcome to my blog

welcome to my blog
we create this blog

About this blog

clock

welcome to balaavi.blogspot.com